నాటకరంగంలోని వ్యక్తిగత మరియు సంస్థాగత వివరాలు / అభిప్రాయసేకరణ

1.పేరు ( వ్యక్తి / సంస్థ / పరిషత్తు )  *
2.
చిరునామా
వీధి
గ్రామం / పట్టణం మండలం
జిల్లా
State
పిన్ కోడ్
ఫోన్
ఈ మెయిల్
3.పుట్టిన తేది / ప్రారంభ తేది :
4.విద్యార్హతలు (వ్యక్తిగత / నిర్వాహకుల ) :
5.వృత్తి (వ్యక్తిగత / నిర్వాహకుల ) :
6.మీరు ఏ విభాగానికి చెందినవారు ? : *
నాటకరంగం
నటన
రచన
దర్శకత్వం
సాంకేతికనిర్వహన
సమాజం
ప్రదర్శనశాల
పరిషత్తు
ప్రేక్షకసంఘం
నాటకోత్సవము
7.మీ శిక్షణ / అనుభవం :
8.మీ భాగస్వామ్యం :    ???
మీ భాగస్వామ్యం (Help) :
ఎ) మీరు రచించిన-మీరు పాల్గొన్న -మీరు దర్శకత్వం వహించిన-ప్రదర్శించిన-మీరు నిర్వహించిన/ప్రదర్శనలు/పరిషత్తు/నాటకోత్సవం పూర్తి వివరాలు- తేదీల వారీగా :
బి) రచనల ప్రచురణ – ఆముద్రితాల వివరణ :
సి) మీరు పొందిన బహుమతులు, సన్మానాలు,గౌరవాలు (సంస్థలవివరాలతో)
డి) మీరు పాల్గొన్న/నిర్వాహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానపత్రికలు/పత్రికా సమాచారం/ఆడియో-రేడియో రికార్డింగ్స్/ఫోటోలు/మీరు, కళాకారులు లేదా సంస్థలు ప్రచురించిన/ప్రత్యేక సంచికలు
ఇ) నాటకరంగం/ఇతర కళారూపాలకు సంబంధించిన/శిక్షణా సంస్థల సమాచారం(ఆడియో/వీడియో లేదా ముద్రిత- అముద్రిత రూపంలో) మీ దగ్గర ఉందా ? వివరాలు తెలియచేయండి.
ఎఫ్) మీ ప్రాంతంలోని కీర్తిశేషులైన లేదా వృద్ధ కళాకారులు,గతంలోనిసంస్థలకు,పరిషత్తులకు,ప్రదర్శనశాలలకు సంబంధించిన సమాచారం, ప్రస్తుతం వారికి సంబంధించిన వ్యక్తుల చిరునామాలు .
జి) మీ అనుభవం దృష్ట్యా మీరు గమనించిన/ఎదుర్కొన్న నాటక, కళారంగ సమస్యలు – వాటికి మీరు సూచించే పరిష్కార మార్గాలు ( ప్రేక్షకులు / ప్రదర్శనలు - న్యాయనిర్ణయం - సమీక్షలు / విమర్శలు)
హెచ్) ప్రేక్షకుల సహకారం ఏ మేరకు ఉంది ? వారి పరిమితులు ఏమిటి ? యువత, బాలలు, స్త్రీలను నాటక రంగంవైపు ఆకర్షించడం ఎలా? మనం పాటించవలసిన పద్ధతులు/విషయాలు ఏవి? ఎలా ?
ఐ) నంది నాటకోత్సవాలు/పరిషత్తుల నిర్వహణ, న్యాయ నిర్ణయంపై సమీక్షాత్మకంగా మీ అభిప్రాయం
జె) ప్రభుత్వ సాంస్కృతిక విధానం ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు ?
కె) నాటకరంగ అభివృద్ధికి మీ ప్రత్యేక సూచనలు